ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం 300 మంది విద్యార్థులకు షూస్ అందజేసిన గోపాల నవీన్ రాజ్ వీరగొని రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం కాకతీయ, గీసుగొండ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే కార్యకర్తలు, అభిమానులు,ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఎస్.ఎస్. ఫంక్షన్ హాల్‌లో...