ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన.. !!

కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: 2025 ఆసియా కప్ కోసం భారత 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈ వేదికగా ఈ జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమావేశమై 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. టెస్ట్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను టీ20 జట్టుకు వైస్...