ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు కేంద్రంలోకి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు ఆగస్టు 19వ తేదీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు ఉద్దేశించింది. ఈ బిల్లు బుధవారం లోకసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ మోసాలు పెరుగుతుండటంతో దర్యాప్తు సంస్థలు ఈ యాప్స్ ను ప్రచారం...