కృష్ణాష్టమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు- 9మంది పోలీసులు సస్పెండ్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: యూపీలోని ఓ పోలీస్ స్టేషన్ లో క్రిష్ణాష్టమి వేడుకల్లో అశ్లీల న్రుత్యాలు ప్రదర్శించారు. సినిమా పాటలకు యువతులు డ్యాన్స్ చేస్తుండగా..పోలీసులు కూడా అలాగే చూస్తున్నారు. ఆ ద్రుశ్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో 9 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. జౌన్ పూర్ జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ లో క్రిష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్లీల న్రుత్యాలు ప్రదర్శించారు. యువతుల న్రుత్యాలు, పోలీస్ స్టేషన్ లోగో ఉన్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్...