నందమూరి కుటుంబంలో విషాదం.. హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు..!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ తనయుడు జయక్రిష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మజ మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి,...