భద్రాచలంలో గోదావరిలో 1వ హెచ్చరిక

భద్రాచలంలో గోదావరిలో 1వ హెచ్చరిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొంగులేటి ఆదేశాలు కాక‌తీయ‌, భ‌ద్రాచ‌లం : గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని...