స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం : మాజీ జ‌డ్పీటీసీ పోలీసు ధర్మారావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం : మాజీ జ‌డ్పీటీసీ పోలీసు ధర్మారావు కాకతీయ, గీసుగొండ : రానున్న స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. బీఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దస్రు తండా, నందనాయక్ తండా, హర్జా తండా, గంగదేవిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శక్తివంతంగా పోటీ చేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం...