సెలబ్రెటిలకు షాక్.. బెట్టింగ్‌ యాప్స్‌ కొత్త రూల్స్‌ ఇవే!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ అరాచకంగా ఎక్కువైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్, టీనేజర్లు ఈ యాప్స్ వలలో చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భారీ లాభాలు వస్తాయన్న ఆశతో డబ్బుతోపాటు ప్రాణాలు తీసుకుంటున్నారు. అంతేకాదు కొన్నింట్లో మోసాలు, డేటా దోపిడీ, టాక్స్ ఎగవేత వంటి కేసులు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై జరిమానా 30శాతం విధించడంతోపాటు పాటు కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్...