త్వరలో 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం
త్వరలో 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం తొలగిన కోర్టు స్టే- దరఖాస్తులకు త్వరలో మోక్షం దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల నిర్మాణం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బుధవారం నాడు...