సామాన్యులకు బిగ్ షాక్.. పండగ వేళ వంట నూనె ధరలు పెరగనున్నాయా?

కాకతీయ, బిజినెస్ డెస్క్: పండగల సీజన్ షురూ అయ్యింది. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి పండగలు రానున్నాయి. ఈ క్రమంలోనే సామాన్యులకు బిగ్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పండగ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో పిండవంటలు చేసుకునే వారు చాలా ఉంటారు. ఇంటికి గెస్టులు, బంధువులు వస్తుంటారు. వారికి కొత్త కొత్త వంటకాల రుచి చూపిస్తుంటారు. పిండివంటలు చేయాలంటే కచ్చితంగా వంట నూనెల ఉండాల్సిందే. వంటనూనెలకు సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. దేశంలో వంట నూనెల మార్కెట్ ప్రస్తుతం...