మేడారం మహా జాతరకు నిధుల వరద
మేడారం మహా జాతరకు నిధుల వరద ఏకంగా రూ.150 కోట్లు కేటాయింపు కాకతీయ,ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది. 2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు (GO.Rt.No.239, తేదీ: 19-08-2025) జారీ అయ్యాయి. పర్యాటకులు, భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చే ఈ జాతరలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, భద్రత,...