భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలుసా?

కాకతీయ, బిజినెస్ డెస్క్: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,000 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 93,152 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,16,000 పలుకుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకున్న అనిశ్చితి కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు టారిఫ్ యుద్ధాలు వంటివి ఈ అస్థిరతకు కారణం అయ్యాయని...