వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా..’ ట్రంప్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధానికి స్వస్తి పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం తమను స్వర్గానికి తీసుకెళ్లే అవకాశం పెంచుతుందంటూ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ కామెడీ చేశారు. గతంలో యుద్ధం ముగింపుపై పలుమార్లు మాట్లాడిన ట్రంప్..నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నానంటూ చెప్పిన సంగతి తెలిసిందే. మాస్కో కీవ్ మధ్య శాంతి చర్చల...