విమ‌ర్శ‌లు కాదు..యూరియా తెప్పించండి

విమ‌ర్శ‌లు కాదు..యూరియా తెప్పించండి కేటాయించిన 50వేల మెట్రిక్‌లు రావాలి బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హితం రైతుల‌తో ఆందోళ‌న‌ల‌కు బీఆర్ ఎస్ కుట్ర‌లు యూరియా కొరతపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితం రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రైతుల‌తో ఆందోళ‌న చేయించ‌డం కాదు.. ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డం కాదు.. మీకు చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణ‌కు ఈ సీజ‌న్లో కేటాయించిన యూరియాను వెంట‌నే స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాలంటూ మంత్రి తుమ్మ‌ల బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తెలంగాణ రైతాంగం అవసరాల...