పోక్సో కేసు నిందితుడికి ఏడాది జైలు శిక్ష
పోక్సో కేసు నిందితుడికి ఏడాది జైలు శిక్ష కాకతీయ, బయ్యారం : మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కొట్టె చెన్నయ్యపై ఫిబ్రవరి1న బయ్యారం పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కె. తిరుపతి కేసు నమోదు చేశారు. కోర్ట్ ట్రయల్ లో సాక్ష్యధారాలను కోర్ట్ లో ప్రవేశపెట్టగా డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ జడ్జి ఎమ్డి అబ్దుల్ రఫీ బుధవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై తెలిపారు. ఒక సంవత్సరం జైలు శిక్ష , 600 రూపాయల జరిమానా...