ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారాలి : జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారాలి జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ సిటీ : నగరంలోని  సుందరయ్య నగర్ జెడ్ పిఎస్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎఫ్ఆర్ సి హాజరును పరిశీలించారు. అలాగే  పదవ తరగతి విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషల పఠన సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించి,  విద్యార్థులు సక్రమంగా చదవకపోవడంపై సంబంధిత ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు బోధన పద్ధతులను మార్చుకోవాలని, అందుకుగాను  ఉపాధ్యాయులకు ఓరియంటేషన్  కార్యక్రమం...