కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం

కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య కాకతీయ, హనుమకొండ : కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసి) మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 86 మంది కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు బకాయిగా ఉన్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య ఆరోపించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మె భాగంగా బుధవారం ఏకశిలా పార్క్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం...