ఇండియాపై సుంకాలు అందుకే.. అమెరికా సంచలనం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ పై అమెరికా భారీగా సుంకాలు మోపిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతోనే ఈ సుంకాలను విధించిన విషయం తెలిసిందు. దీనిపై తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు న్యూ ఢిల్లీపై ట్రంప్ సుంకాలు విధించినట్లు తెలిపారు. మంగళవారం వీడియాతో మాట్లాడుతూ..ఈ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ డిసైడ్...