కల్లు గీత కార్మికులకు అండగా ఉంటాం
కల్లు గీత కార్మికులకు అండగా ఉంటాం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి : గీత కార్మికుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర సర్కారు లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలోఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీత కార్మిక వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు ఈ రక్షణ కవచాలను ఉపయోగించాలని సూచించారు. మొత్తం ఆరు...