టీటీడీకి ఓ అజ్ఞాత భ‌క్తుడి భూరీ విరాళం

టీటీడీకి ఓ అజ్ఞాత భ‌క్తుడి భూరీ విరాళం స్వామి వారికి 121 కిలోల బంగారం టీటీడీకి చరిత్రలోనే మొద‌టిసారి ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు తోడ్పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాకతీయ, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అజ్ఞాత భక్తుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ విరాళాన్ని ప్రకటించారు. మొత్తం రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారంను తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించనున్నారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. టీటీడీకి ఇంత పెద్ద...