అతడి స్థానంలో మరొకరు.. అజిత్‌కు ప్రమోషన్.. అతడి జాబ్ మాత్రం ఊస్ట్..!!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులకే సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. అతని పదవీకాలాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ వరకు అతను చీఫ్ సెలక్టర్ పదవిలో కొనసాగనున్నాడు. 2023లో చీఫ్ సెలక్టర్ గా ఎంపికైన అజిత్ పనితీరుపై బీసీసీఐ మేనేజ్ మెంట్ సంత్రుప్తిగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ముందే ముగియాల్సిన పదవీకాలం పొడిగించింది....