మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు ఎయిర్ పోర్టుకు భూసేక‌ర‌ణ‌లో కీల‌క పరిహారం మ‌రికొంత‌మందికి చెల్లిస్తే ఇక ప‌నుల‌కు టేకాఫ్‌ కాకతీయ, వరంగల్ సిటీ : మామునూరు విమానాశ్రయ భూసేక‌ర‌ణ‌లో మ‌రో కీల‌క ముందుడుగు ప‌డింది. కాన్సెంట్ అవార్డు కు ముందుకు వచ్చిన 48 మంది రైతులకు సుమారు రూ.35 కోట్లను  బుధవారం రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. భూ పరిహారం పొందిన వారిలో నక్కలపల్లి గ్రామం లోని 12 మంది   రైతులకు రూ. 11,48,54,976/, గాడిపల్లి గ్రామంలోని36 మంది రైతులకు రూ. 23,35,50,322/-ల‌ను ప్రభుత్వం...