యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు

యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు కావల్సిన యూరియా ప్రతీ రైతుకు అందిస్తాం ఆర్డీవో కృష్ణవేణి కాకతీయ, బయ్యారం : మండలంలోని గంధంపల్లి లో శ్రీదివ్య ఫర్టిలైజర్ షాపుల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా ప్రక్రియను గురువారం రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్, స్థానిక తహశీల్దార్ సిహెచ్.నాగరాజు పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం...