పెరిగింది.. గోల్డ్ రేట్ పెరిగింది. ఇది మాములు షాక్‌ కాదు అక్కా..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 21వ తేదీ గురువారం బంగారం ధరలు 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,290 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 90,567 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,15,035 రూపాయలు పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ నాయకులతో సానుకూల సమావేశాల తర్వాత...