నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు 59 మంది కానిస్టేబుళ్ల‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు పోలీస్ శాఖ‌లో సంచ‌ల‌నాత్మ‌కంగా ఘ‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన‌ కానిస్టేబుళ్ల బాగోతం వెలుగులోకి వ‌స్తోంది. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్ల‌ను స‌మ‌ర్పించి 59 మంది ఉద్యోగాళ్లో చేరిన‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆల‌స్యంగా గుర్తించింది. ఈ విషయం ఇటీవ‌ల వెలుగులోకి రావ‌డంతో పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 59 మంది పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)...