క‌విత వ‌ర్సెస్ కేటీఆర్‌

క‌విత వ‌ర్సెస్ కేటీఆర్‌ ముదిరిన రాజ‌కీయ విబేధాలు చెల్లెలుకు చెక్ పెడుతున్న కేటీఆర్‌ పార్టీలో ప్రాధాన్యం త‌గ్గించేందుకు వ‌రుస‌గా పావులు టీబీజీకేఎస్ గౌర‌వ అధ్య‌క్షుడిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ ప‌దేళ్ల క‌విత ప్ర‌స్థానానికి గండి కొట్టిన అన్న‌య్య‌ ఇద్ద‌రి మ‌ధ్య స‌న్న‌గిల్లిన వ్య‌క్తిగ‌త అనుబంధం.. ఇటీవ‌ల రాఖీకి దూర‌మే..! ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత రాజ‌కీయ‌ దూమార‌మే..! కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ విబేధాలు తీవ్ర‌రూపం దాల్చుతున్నాయి. పార్టీలో ప్రాధాన్యం క‌ల్పించ‌డం లేదంటూ ఎమ్మెల్సీ క‌విత...