రాహుల్ రాజీనామా.. స్టార్ హోటల్ కి రమ్మని వేధించాడని నటి సంచలన ఆరోపణ..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కేరళ కాంగ్రెస్ లో ఓ హీరోయిన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. దీంతో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుు రాహుల్ మామకుటత్తిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదూర్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని..మూడు సంవత్సరాలుగా వేధిస్తున్నారంటూ రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో...