రైతులకు సూపర్‌ డూపర్‌ న్యూస్.. ఒకేసారి బ్యాంక్‌ అకౌంట్లోకి రూ.18వేలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6వేల ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అంటే ఈ మొత్తం నేరుగా రైతులు బ్యాంకు అకౌంట్లో జమ అవుతోంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను 2వేల చొప్పున జమ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ను చూద్దాం....