వ్యవసాయంపై కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి
వ్యవసాయంపై కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి హైదరాబాద్ కే పరిమిమైన మానుకోట జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాకతీయ, నర్సింహులపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గురించి, వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలన రైతులకు ఒక స్వర్ణ యుగమని, పది...