పార్టీలో ప్ర‌శ్నిస్తున్నందుకే క‌క్ష‌

పార్టీలో ప్ర‌శ్నిస్తున్నందుకే క‌క్ష‌ రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా తొల‌గింపు కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం కొత్త గౌరవ అధ్యక్షుడి ఎన్నుకున్న‌ట్లుగా ప్రకటించారు నాపై కుట్ర‌ల వెనుక కొంత‌మందికి ల‌క్ష్యాలు ఆ కుట్రదారులే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప‌రిణామాల‌తో వ్యక్తిగతంగా నాకొచ్చే నష్టం ఏం లేదు ఉద్దేశ‌పూర్వ‌కంగానే కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌ పార్టీలో ఏం జ‌రుగుతోందో అంద‌రికీ తెలుస్తోంది! ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌నాత్మ‌క లేఖ‌ ప‌రోక్షంగా కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో...