అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభం రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ సిటీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ...