తిరుగులేని ప్రదీప్‌రావు..!
తిరుగులేని ప్రదీప్‌రావు..! వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మరోసారి విజయం ఎర్రబెల్లి ప్యానెల్‌కు పట్టం కట్టిన ఖాతాదారులు నమ్మకాన్ని వమ్ము చేయను : ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ పరిపాలన కమిటీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్యానల్ ఘనవిజయం సాధించారు. ఎన్నికల బరిలో 25 మంది నిలవగా 12 మంది ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్యానల్గా ఏర్పడ్డారు. గత 25 సంవత్సరాలుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు బ్యాంకు చైర్మన్ గా విజయం సాధిస్తూ వస్తున్నారు....