బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్.. నెక్స్ట్ ఏం జరగనుంది?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందంటూ విమర్శించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచందర్ రావును పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని మల్కాజ్ గిరి ఎంపీ...