గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ కామారెడ్డి స‌భ‌లో ఇచ్చిన హామీల అమ‌లేది..? మ‌ద్యం టెండ‌ర్ల‌లో 25శాతం వాటా ఇస్తామ‌ని మాట‌త‌ప్పింది కేటాయింపు చేసేలా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి లేదంటే మ‌ద్యం టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటాం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ గౌడ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీల‌ను తుంగ‌లొ తొక్కేస్తోంద‌ని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి న‌ల‌మాస శ్రీకాంత్ గౌడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కామారెడ్డి...