అవినీతి కార్యదర్శికి ఉన్నతాధికారుల అండా

అవినీతి కార్యదర్శికి ఉన్నతాధికారుల అండా ఆధారాలు అందజేసినా చర్యలు శూన్యం మాజీ ఎంపీటీసీ బీరం రజినీకర్ రెడ్డి కాకతీయ, ఆత్మకూర్ : గూడెప్పాడ్ పంచాయితీ కార్యదర్శి పెరుకారి క్రాంతి కుమార్ అవినీతికి పాల్పడితే పూర్తి ఆధారాలతో ఇచ్చిన కూడా ఎంపిఓ విమల, పరకాల డి.ఎల్.పి. ఓ రవిబాబు, హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవినీతి పరుడికి అండగా ఉంటున్నారని గూడెప్పాడ్ మాజీ ఎంపీటీసీ బీరం రజినికర్ రెడ్డి ఆరోపించారు. కార్యదర్శికి అండగా ఉంటున్న అధికారుల పై శుక్రవారం...