ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడిన డిప్యూటీ సీఎం.. అసెంబ్లీలో రచ్చ రచ్చ!

కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిఫ్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ఊహించని పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడగా..బీజేపీకి ఓ కొత్త రాజకీయ అస్త్రం దొరికినట్లయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. ఆ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం కర్నాటక విధానసభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత ఆర్. ఆశోక్ మాట్లాడుతూ..డీకే...