నరికి.. కోసి.. చంపి.. ఏడు ముక్కలు చేసి.. బావిలో పడేసి.. మహిళను ఎంత క్రూరంగా చంపారో మీరే చూడండి.!!

కాకతీయ, క్రైమ్ డెస్క్: పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఓ మహిళను దారుణంగా చంపి..7 ముక్కలు చేసి బావిలో పడేసిన ఘటన యూపీలో జరిగింది. రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా కిశోర్ పురా గ్రామంలోని బావిలో ఇటీవల ఓ మహిళ శరీర భాగాలు ఉన్న రెండు బస్తాలు తేలడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని అనంతరం పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే మ్రుతురాలి తల, కాళ్లు లభ్యం కాకపోవడంతో ఎవరనే విషయం గుర్తించడం కష్టంగా మారింది....