ట్రంప్ టారిఫ్ వేళ కలిసిపోయిన ఇండియా చైనా.. సరిహద్దు వివాదం ముగిసినట్లేనా?

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ చైనాల మధ్య దాదాపు 5ఏళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరచుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, టిబెట్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఈ పాస్ లు తెరుచుకున్న విషయాన్ని అధికారికంగా తెలిపాయి. ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వాంగ్ యిూ, జైశంకర్ న్యూఢిల్లీలో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెరచుకున్న మార్గాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ది షిప్కిలా...