పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి చొరబడ్డ అగంతకుడు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ మెంట్ భవనం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి భయటపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి గోడ దూకి పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడ్డాడు. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త భనవంలోని చేరుకున్నాడని అధికారులు తెలిపారు. ఆ చొరబాటుదారుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని విచారిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటిరోజే...