పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల/గీసుగొండ : పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి నియోజకవర్గంలోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాలలో పర్యటన చేసి పలు గ్రామాలలో అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. గీసుగొండ మండలంలోని గట్టుకిందిపల్లిలో అంగన్వాడి కేంద్రాకి ఎమ్మెల్యే రేవూరి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపన...