తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 1616, ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఈపోస్టులకు సెప్టెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ పూర్తయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని...