హోంగార్డుకి అండగా పోలీస్ కమిషనర్

హోంగార్డుకి అండగా పోలీస్ కమిషనర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : విధి నిర్వ‌హ‌ణ‌లో అనారోగ్యానికి గురై కంటి చూపు కొల్పోయిన హోం గార్డుకి క‌రీంన‌గ‌ర్ పోలిస్ క‌మిష‌న‌ర్ గౌష్ అలాం అండ‌గా నిలిచి మానవ‌త్వంతో అర్ధిక సాయాన్ని అందించారు. అర్దిక సాయం అందించ‌డ‌మే గాక మెరుగైన వైద్యం అందెలా చేసి తిరిగి కంటి చూపు పోందేలా పోలిస్ క‌మిష‌న‌ర్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు. వివ‌రాలు ఇలా...కొత్త ప‌ల్లి పోలిస్ స్టేష‌న్ లో బ్లూ కొల్ట్స్ విధులు నిర్వ‌హిస్తున్న హోంగార్డు శివ‌కూమార్ హైబీపీ కార‌ణంగా కంటి...