కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు.. నిందితుడు పదవ తరగతి విద్యార్థి..?
కాకతీయ, క్రైమ్ బ్యూరో: కూకట్ పల్లి సంగీత్ నగర్ లో 10ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనక మిస్టరీ వీడింది. పదో తరగతి విద్యార్థి బాలికను హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీకోసం వెళ్లి బాలిక ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు రాసుకున్న పేపర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెబుతామని కూకట్ పల్లి పోలీసులు...