పార్టీ మారిన‌ ఎమ్మెల్యేల‌కు త్వ‌ర‌లో స్పీక‌ర్ నోటీసులు?

పార్టీ మారిన‌ ఎమ్మెల్యేల‌కు త్వ‌ర‌లో స్పీక‌ర్ నోటీసులు? న్యాయ స‌ల‌హా అనంత‌రం స్పీక‌ర్ నిర్ణ‌యం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల అనంత‌రం స్పీక‌ర్ న్యాయ నిపుణుల స‌ల‌హాలు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌ను ఆదేశిస్తూ, ఇటువంటి ఫిరాయింపు కేసులపై ఒక నెలలోపు తుది...