పాత నేరస్తులపై కఠిన నిఘా ఉంచాలి
పాత నేరస్తులపై నిఘా ఉంచాలి ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ కొత్తగూడ, గంగారం పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు విధుల నిర్వహణపై ఎస్సైలకు దిశానిర్దేశం కాకతీయ, మహబూబాబాద్ : పాత నేరస్తులపై కఠిన నిఘా ఉంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం గంగారాం, కొత్తగూడ పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు అప్రమత్తంగా ఉండి...