గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్న గత పాలకులు పనుల జాతర శంకుస్థాపనలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, పరకాల : పనుల జాతర - (2025) పనుల ప్రారంభోత్సవం సందర్బంగా ప్రభుత్వం కొత్తగా ప్రారంభించే పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. పరకాల మండలం నాగారం గ్రామంలో అంగన్వాడీ భవనం, అలియాబాద్ లో పంచాయతీ భవనం, పోచారంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామంలో పలు పనుల శంకుస్థాపన, భూమి...