ఆపరేషన్ కగార్’తో మారణకాండ కొనసాగిస్తున్న కేంద్రం

ఆపరేషన్ కగార్’తో మారణకాండ కొనసాగిస్తున్న కేంద్రం తుడుందెబ్బ నేతలు రమణాల లక్ష్మయ్య, వట్టం ఉపేందర్ ఆదివాసీ హక్కుల బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, బయ్యారం : ఆదివాసీ హక్కులు, వ్యవస్థల కార్పొరేటీకరణ, కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ అంశంపై ఈ నెల 24న ఆదివాసీ హక్కుల పోరాట ఐక్య వేదిక అధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని బయ్యారం మండల ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అధ్వర్యంలో శుక్రవారం కొత్తపేట గ్రామంలో పోస్టర్ ఆవిష్కరించారు....