టీవీ సీరియల్ తెచ్చిన తగువు
టీవీ సీరియల్ తెచ్చిన తగువు భార్యభర్తల మధ్య గొడవ తల్లి చనిపోతుందేమోనని భయంతో గడ్డి మందు తాగిన కుమారుడు కాకతీయ, బయ్యారం : మండలంలోని గౌరారం పంచాయతీ పరిధిలో కోడిపుంజుల తండా గ్రామంలో టీవీ సీరియల్ ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. టీవీ సీరియల్ చూడొద్దని, ఇంట్లో పని చేసుకోవాలని, భర్త మందలించడంతో భార్యాభర్తల మధ్య తగువు చిలికి ,చిలికి గాలి వానలా మారింది. దీన్ని చివరకు కుమారుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారవత్ కవిత, భర్త రాజు...