దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు

దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు రూ.30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సీఎంల ఆస్తుల జాబితా ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితా విడుదల చేసిన ఎడిఆర్ కాకతీయ, న్యూఢిల్లీ : దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎ డి ఆర్) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంగా నిలిచారు. ఆయన వద్ద రూ.931 కోట్లకు...