కాంగ్రెస్ నేత బెదిరింపులు

కాంగ్రెస్ నేత బెదిరింపులు గార్డియన్ హాస్పిటల్ వద్ద లారీ యూనియన్ సభ్యుల ధర్నా కాకతీయ, వరంగల్ : కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని లారీ అసోసియేషన్ సభ్యులు శనివారం గార్డియన్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఓరుగల్లు లారీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఫిరోజ్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. లారీ అసోసియేషన్ల మధ్య రాజకీయ జోక్యంతో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరంగల్ నగరంలోని ధర్మారం ఓరుగల్లు లారీ అసోసియేషన్ నాయకుల మధ్య లారీ ఓనర్లు తీవ్ర...